ప్రారంభమైన సూర్యగ్రహణం... హైదరాబాదులో ముప్పావు వంతు గ్రహణం
- 9.04 గంటలకు సంపూర్ణ స్థితికి చేరుకున్న గ్రహణం
- 10.47 గంటలకు ముగియనున్న గ్రహణం
- 3 నిమిషాల 44 సెకన్ల పాటు రింగ్ ఆఫ్ ఫైర్
ఉదయం 9.04 గంటలకు సూర్యగ్రహణం సంపూర్ణ స్థితికి చేరుకుంది. అనంతరం ఉదయం 10.47 గంటలకు గ్రహణం ముగియనుంది. ఈ గ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ గా పిలుస్తున్నారు. రింగ్ ఆఫ్ ఫైర్ 3 నిమిషాల 44 సెకన్ల పాటు కనిపించనుంది.