జగన్కు, వైసీపీ గ్యాంగ్ కు క్రిస్మస్ శుభాకాంక్షలు: కేశినేని నాని వ్యంగ్యం
- ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను అనిశ్చితిలో పడేశారు
- రాష్ట్రం ఏమైనా ఫర్వాలేదు..
- మీరు హ్యాపీగా ఉండాలని భగవంతుడిని కోరుకోండి
కాగా, రాష్ట్ర ప్రజలకు కేశినేని నాని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. 'ఈ క్రిస్మస్.. మీ జీవితంలో సంతోషాన్ని నింపాలని, మీ ఇంట ఆనందపు కాంతులు వెదజల్లాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు' అని ట్వీట్ చేశారు.