ఒక్కొక్కటిగా బయటికొస్తున్న నీరవ్ మోదీ లీలలు!
- పీఎన్ బీ స్కాంలో ప్రధాన నిందితుడిగా నీరవ్ మోదీ
- ప్రస్తుతం లండన్ జైల్లో ఉన్న నీరవ్
- తన కంపెనీలోని డైరెక్టర్ కే సోదరుడి సాయంతో బెదిరింపులు
కానీ, గతేడాది భారత్ రావాలని ఆశిష్ నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తెలిసిన నీరవ్ మోదీ తీవ్రమైన బెదిరింపులకు దిగాడు. ఆశిష్ భారత్ అధికారులకు పట్టుబడితే తన గుట్టు బయటపడుతుందని భయపడ్డాడు. అందుకే, భారత్ వెళితే చంపేస్తాం అంటూ తన సోదరుడి సాయంతో ఆశిష్ ను హెచ్చరించాడు. అంతేకాదు, తనకు అనుకూలంగా న్యాయస్థానంలో సాక్ష్యం చెబితే రూ.20 లక్షలు ఇస్తామంటూ ఓ ఆఫర్ కూడా చేశాడు. కానీ ఆశిష్ అందుకు అంగీకరించలేదు.