రేపటి నుంచి అమల్లోకి రానున్న విజయడైరీ పెరిగిన పాల ధరలు
- లీటర్ ప్యాకెట్ కు రూ.2 చొప్పున పెంపు
- వెండర్ మార్జిన్ ప్రతి లీటర్ పై 25 పైసలు పెంపు
- ఓ ప్రకటనలో టీఎస్ డీడీసీఎఫ్
ఇదిలా ఉండగా, పెంచిన ధరలను వెంటను ఉపసంహరించుకోవాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్ చేశారు.పిల్లలకు దొరికే ఏకైక పౌష్టికాహారం పాలు అని అన్నారు. పాల ధరలు పెంచితే పేద, మధ్య తరగతి పిల్లలు పాలు కొనుగోలు చేయడం కష్టమవుతుందని అన్నారు.