ఆరో తరగతి అమ్మాయికి 'బ్యాడ్ టచ్'.. అంకుల్ ని పట్టేసిన షీ టీమ్స్!
- బ్యాడ్ టచ్ అని ఇప్పుడే తెలిసింది
- వీడియోలు చూపిస్తూ తాకుతున్నాడని బాలిక ఫిర్యాదు
- డెకాయ్ ఆపరేషన్ తో ఆట కట్టించిన పోలీసులు
వెంటనే స్పందించిన షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్ నిర్వహించింది. ఆ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని రిమాండ్ కు తరలించారు. గత నవంబర్ లో మొత్తం 164 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, ఇందులో 32,800 మంది పాల్గొన్నారని అధికారులు తెలిపారు.