బీడబ్ల్యుఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్-2019 బరిలో సింధు
- పోటీలకు అర్హత పొందిన ఏకైక భారత షట్లర్ గా గుర్తింపు
- గ్రూప్ ‘ఎ’ లో స్థానం పొందిన సింధు
- బుధవారం ఆడే తొలి మ్యాచ్ లో యమగుచితో ఢీ
బీడబ్ల్యుఎఫ్ టాప్ ర్యాంకుల్లో ఉన్న క్రీడాకారుణులు ఈ పోటీలకు అర్హత సాధిస్తారు. సింధు టాప్ ఎనిమిది మంది క్రీడాకారిణుల్లో లేకపోయినప్పటికీ.. బాసెల్ లో జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్ లో సింధు స్వర్ణం సాధించడంతో ఈ పోటీలకు అర్హత సాధించిందని సమాచారం. గ్రూప్ ‘బి’లో ప్రపంచ నెంబర్ వన్ షట్లర్ తై జు యింగ్, మాజీ ఛాంపియన్ నొజోమి ఒకుహర, థాయిలాండ్ కు చెందిన బుసనన్ లు ఉన్నారు.