ఎన్ కౌంటర్ ప్రదేశంలో పోలీసులపై పూల వర్షం... చిత్రాలు!
- ఎన్ కౌంటర్ పై ప్రజల హర్షం
- పోలీసులకు స్వీట్స్ తినిపిస్తూ ఆనందం
- తగిన శాస్తి జరిగిందంటూ సంబరాలు
ఎన్ కౌంటర్ లో నిందితులు మరణించడంపై ఎవరూ బాధపడటం లేదని, ఇంత దారుణానికి ఒడిగట్టిన వారికి తగిన శిక్షే పడిందన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు. మరికొందరు ఘటనా స్థలి వద్ద జాతీయ రహదారిపై టపాసులు కాల్చారు. పోలీసులపై పూల వర్షం కురిపిస్తున్న దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.