ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే: 'దిశ' నిందితుల ఎన్ కౌంటర్ పై ఏపీ హోంమంత్రి సుచరిత
- చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది
- నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారు
- దిశ లాంటి ఘటనలు మరోసారి జరగకూడదు
కాగా, ఇదే విషయంపై సుచరిత ట్వీట్ చేశారు. 'పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్| ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే' అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
దిశ హత్యకేసులో నిందితుల విచారణలో భాగంగా సీన్ రీకన్ స్ట్రక్షన్ చేస్తుండగా నలుగురు నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే.