ఎన్ కౌంటర్ పై సజ్జనార్ అధికారిక ప్రకటన!
- ధ్రువీకరించిన సజ్జనార్
- 3 నుంచి 6 గంటల మధ్య ఘటన
- కాసేపట్లో మరిన్ని వివరాలు
కాగా, మామూలుగా ఎన్ కౌంటర్లను ఖండించే సీపీఐ నేత నారాయణ సైతం దిశ హంతకుల ఎన్ కౌంటర్ ను సమర్ధించారు. ఈ ఎన్ కౌంటర్ ను తాను విమర్శించబోనని, ఇటువంటివి జరిగితేనే మరోసారి దారుణాలు జరుగకుండా ఉంటాయని ఆయన అన్నారు. అత్యాచారాలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇలాంటి శిక్షలు సమర్థనీయమేనని ఆయన ఈ ఉదయం వ్యాఖ్యానించారు.