సల్మాన్ ఖాన్ పిలిచి అవకాశాలిచ్చినా చేయలేకపోయాను: ఇలియానా
- 'వాంటెడ్' సినిమా సమయంలో ఎగ్జామ్స్ రాస్తున్నా
- 'కిక్' సమయంలో మరో సినిమాకు కమిట్ మెంట్ ఉంది
- అందుకే రెండు సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది
ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... 'వాంటెడ్' సినిమా 'పోకిరి' రీమేక్ కాగా... 'కిక్' సినిమా తెలుగు 'కిక్'కు రీమేక్. ఈ రెండు తెలుగు చిత్రాల్లో కూడా ఇలియానానే నటించడం కొసమెరుపు. హిందీలో ఈ చిత్రాల్లో సల్మాన్ సరసన నటించే అవకాశం వచ్చినప్పటికీ చేయలేకపోయానని ఇల్లీ అలా వాపోయింది.