మానవ మృగాలు మన మధ్యనే తిరుగుతున్నాయి: సీఎం కేసీఆర్
- శంషాబాద్ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందన
- దారుణమైన ఘటనగా పేర్కొన్న సీఎం
- మహిళలకు రాత్రివేళ డ్యూటీలు వద్దని స్పష్టీకరణ
శంషాబాద్ సమీపంలో వెటర్నరీ వైద్యురాలు దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆమె అత్యాచారం చేసిన దుండుగులు ఆపై దహనం చేశారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. జరిగిన ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.