Fri 11:27 దారుణంగా ప్రవర్తించిన నలుగురు మృగాళ్లు ... ప్రియాంక పోస్టుమార్టం నివేదిక వెల్లడి! ఊపిరి ఆడకుండా చేసి చంపారు రేప్ చేసిన నలుగురు 70 శాతం కాలిన మృతదేహం Read full story
Sat 06:51 కార్యాలయాల చుట్టూ తిరగక్కర్లేదు.. తెలంగాణలో రిజిస్ట్రేషన్ సేవలు ఇక వాట్సాప్‌లోనే! తెలంగాణలో వాట్సాప్‌లోకి రిజిస్ట్రేషన్, స్టాంపుల సేవలు 8096958096 నంబర్‌కు 'హాయ్' పంపడం ద్వారా సేవలు యాక్సెస్ మొబైల్‌లోనే అందుబాటులోకి భూమి పత్రాలు, ఈసీ వంటి కీలక సేవలు దళారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా పనులు రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీ తగ్గించి, సమయం ఆదా చేసే లక్ష్యం Read full story
Sat 06:41 చింపాంజీల మధ్య అంతర్యుద్ధం.. దశాబ్ద కాలంగా కొనసాగుతున్న భీకర పోరు ఉగాండాలో రెండుగా చీలిన చింపాంజీల సమూహం దశాబ్ద కాలంగా కొనసాగుతున్న భీకర అంతర్యుద్ధం ఘర్షణల్లో 17 పిల్లలు సహా 24 చింపాంజీల మృతి ఆహారం, ఆధిపత్యమే కారణమంటున్న పరిశోధకులు మానవ సంఘర్షణల అధ్యయనానికి కీలకంగా మారిన ఘటన Read full story
Sat 06:35 మాజీ మంత్రి అమర్‌నాథ్‌కు 6 నెలల జైలు శిక్ష.. 8 ఏళ్ల నాటి కేసులో కోర్టు తీర్పు 2016 నాటి ఆత్మహత్యాయత్నం కేసులో రైల్వే కోర్టు తీర్పు విశాఖ రైల్వే జోన్ కోసం దీక్ష చేయగా కేసు నమోదు రూ. 5 వేల జరిమానా కూడా విధిస్తూ ఆదేశాలు తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తానన్న అమర్‌నాథ్ Read full story
Sat 06:25 చరిత్ర సృష్టించి విజయవంతంగా భూమికి చేరిన 'ఆర్టెమిస్-2' పసిఫిక్ సముద్రంలో సురక్షితంగా దిగిన ఆర్టెమిస్-2 వ్యోమగాములు 50 ఏళ్ల తర్వాత చంద్రుడి వద్దకు మానవ యాత్ర విజయవంతం చంద్రుడి అవతలి భాగాన్ని తొలిసారి వీక్షించిన మానవులు భూమికి అత్యంత దూరంగా ప్రయాణించి కొత్త రికార్డు సృష్టించిన వైనం భవిష్యత్ చంద్ర యాత్రలకు మార్గం సుగమం చేసిన ఆర్టెమిస్-2 Read full story
Sat 06:12 వైభవ్ సూర్యవంశీ వీరబాదుడు.. ఆర్సీబీకి తొలి ఓటమి 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో విధ్వంసం ఈ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీకి ఇదే తొలి ఓటమి ధ్రువ్ జురెల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో రాజస్థాన్‌ను గెలిపించిన వైనం ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆర్ఆర్ Read full story
Fri 22:31 అతడి గురించి ముందే హెచ్చరించిన అర్జున్ టెండూల్కర్... కేకేఆర్ పట్టించుకోలేదు! కేకేఆర్‌పై అద్భుత ఇన్నింగ్స్‌తో లక్నోను గెలిపించిన ముకుల్ చౌదరి ముకుల్ సిక్సర్ల సామర్థ్యంపై ముందే హెచ్చరించిన అర్జున్ టెండూల్కర్ చివరి 4 ఓవర్లలో 54 పరుగులు చేసి ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చిన వైనం ముకుల్ ఆటతీరుపై కెప్టెన్ పంత్, కోచ్ లాంగర్‌ల నుంచి ప్రశంసల వర్షం అర్జున్ మాటలను తేలిగ్గా తీసుకుని మూల్యం చెల్లించుకున్న కోల్‌కతా Read full story
Fri 22:31 పటీదార్ దూకుడు... రాణించిన కోహ్లీ, అయ్యర్, షెపర్డ్... ఆర్సీబీ భారీ స్కోరు రాజస్థాన్ రాయల్స్‌కు 202 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ 63 పరుగులతో కీలక ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ కోల్పోయినా పవర్‌ప్లేలో దూకుడుగా ఆడిన బెంగళూరు రవి బిష్ణోయ్, జోఫ్రా ఆర్చర్, బ్రిజేష్ శర్మలకు తలో రెండు వికెట్లు Read full story
Fri 21:54 'జన నాయగన్' లీక్‌పై రజనీకాంత్ ఫైర్.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ విజయ్ 'జననాయగన్' చిత్రం ఆన్‌లైన్‌లో లీక్ ఇది షాకింగ్, బాధాకరం అన్న సూపర్‌స్టార్ రజనీకాంత్ పైరసీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి లీకైన కంటెంట్ చూడటం, షేర్ చేయడం నేరమని హెచ్చరించిన నిర్మాతలు చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేసిన కేవీఎన్ ప్రొడక్షన్స్ Read full story
Fri 21:36 వందే భారత్ రైళ్లకు వెల్లువెత్తిన ప్రయాణికులు... సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్ దక్షిణాదిలో టాప్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో వందే భారత్ రైళ్లలో 4 కోట్ల మంది ప్రయాణం గతేడాది కంటే 34 శాతం పెరిగిన ప్రయాణికుల సంఖ్య సికింద్రాబాద్-విశాఖపట్నం మార్గంలో 48 లక్షల మంది ప్రయాణం కొత్తగా ప్రారంభమైన వందే భారత్ స్లీపర్ సర్వీసులకు ఫుల్ డిమాండ్ Read full story