• అమరావతిలో తీవ్ర ఉద్రిక్తత... చంద్రబాబు వాహనంపై చెప్పులు విసిరిన ఓ వర్గం!
    Thu 10:28

    అమరావతిలో తీవ్ర ఉద్రిక్తత... చంద్రబాబు వాహనంపై చెప్పులు విసిరిన ఓ వర్గం!

    • చంద్రబాబు అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ
    • పోటా పోటీ నినాదాలతో వేడెక్కిన అమరావతి
    • ఇరు వర్గాలనూ చెదరగొట్టిన పోలీసులు
  • ఆండ్రీ రస్సెల్‌కు కేకేఆర్ అరుదైన గౌరవం.. జెర్సీ నంబర్ 12కు వీడ్కోలు
    Wed 06:34

    ఆండ్రీ రస్సెల్‌కు కేకేఆర్ అరుదైన గౌరవం.. జెర్సీ నంబర్ 12కు వీడ్కోలు

    • ఆండ్రీ రస్సెల్‌కు గౌరవ సూచకంగా కేకేఆర్ నిర్ణయం
    • ఫ్రాంచైజీకి 12 ఏళ్ల పాటు సేవలు అందించిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్
    • కేకేఆర్ రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర
    • ప్రస్తుతం జట్టుకు 'పవర్ కోచ్'‌గా సేవలు అందిస్తున్న రస్సెల్ 
  • స్విమ్మింగ్ పూల్ ప్రమాదంలో మరణించిన నిర్మాత
    Wed 06:27

    స్విమ్మింగ్ పూల్ ప్రమాదంలో మరణించిన నిర్మాత

    • ‘పోలీస్ వారి హెచ్చరిక’ చిత్ర నిర్మాత బెల్లి జనార్ధన్ కన్నుమూత
    • స్విమ్మింగ్ పూల్‌లో ప్రమాదవశాత్తు తల తగిలి అక్కడికక్కడే మృతి
    • మాజీ సైనికుడు కావడంతో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
    • జనార్ధన్ మృతి పట్ల చిత్ర దర్శకుడు బాబ్జి తీవ్ర దిగ్భ్రాంతి
  • నియోజకవర్గాల పునర్ విభజన.. జనసేన ఎమ్మెల్యేలతో సమావేశంలో పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
    Wed 06:13

    నియోజకవర్గాల పునర్ విభజన.. జనసేన ఎమ్మెల్యేలతో సమావేశంలో పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • డీలిమిటేషన్‌లో ప్రజా ప్రయోజనమే లక్ష్యం కావాలన్న పవన్
    • నియోజకవర్గాల పెంపుతో 100 మందికి కొత్త అవకాశాలు
    • పునర్విభజన ప్రక్రియ దుర్వినియోగం కాకూడదని సూచన
    • డీలిమిటేషన్‌పై అధ్యయనానికి కమిటీ ఏర్పాటుకు ఆదేశం
  • రికార్డు ధరకు అమ్ముడైన ఆర్సీబీ ఫ్రాంచైజీ... కొత్త ఓనర్లు వీళ్లే!
    Tue 23:00

    రికార్డు ధరకు అమ్ముడైన ఆర్సీబీ ఫ్రాంచైజీ... కొత్త ఓనర్లు వీళ్లే!

    • ఆర్సీబీ ఫ్రాంచైజీని దక్కించుకున్న ఆదిత్య బిర్లా, టైమ్స్ గ్రూప్ కన్సార్టియం
    • సుమారు రూ. 16,725 కోట్లకు జరిగిన ఈ భారీ ఒప్పందం
    • పురుషుల, మహిళల జట్ల యాజమాన్య హక్కుల బదలాయింపు
    • కొత్త చైర్మన్‌గా ఆర్యమన్ విక్రమ్ బిర్లా, వైస్ చైర్మన్‌గా సత్యన్ గజ్వానీ
  • హైదరాబాద్‌లో భారీ వర్షం.. రోడ్లపై నిలిచిన నీరు
    Tue 22:44

    హైదరాబాద్‌లో భారీ వర్షం.. రోడ్లపై నిలిచిన నీరు

    • కూకట్‌పల్లి, చందానగర్, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల్లో వర్షం
    • మణికొండలో వడగళ్ల వాన
    • సహాయక చర్యలు చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది
  • రింకూ సింగ్‌కు ప్రమోషన్... వైస్ కెప్టెన్‌గా నియమించిన కేకేఆర్
    Tue 22:39

    రింకూ సింగ్‌కు ప్రమోషన్... వైస్ కెప్టెన్‌గా నియమించిన కేకేఆర్

    • ఐపీఎల్ 2026 సీజన్‌కు కేకేఆర్ వైస్ కెప్టెన్‌గా రింకూ సింగ్ నియామకం
    • 2018 నుంచి జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడని తెలిపిన సీఈఓ వెంకీ మైసూర్
    • కెప్టెన్ అజింక్యా రహానే నేతృత్వంలో మార్చి 29న ముంబైతో తొలి మ్యాచ్
    • గాయపడిన పేసర్ హర్షిత్ రాణా స్థానంలో కొత్త ఆటగాడి కోసం ట్రయల్స్
    • ఇప్పటికే ఆకాశ్ దీప్ స్థానంలో విదర్భ పేసర్ సౌరభ్ దూబేను జట్టులోకి తీసుకున్న కేకేఆర్
  • విజయవాడలో ఉగ్ర కలకలం... ముగ్గురు యువకుల అరెస్ట్
    Tue 22:31

    విజయవాడలో ఉగ్ర కలకలం... ముగ్గురు యువకుల అరెస్ట్

    • ఏపీలో ఉగ్రవాద సంబంధాలపై ముగ్గురు యువకుల అరెస్ట్
    • ఐసిస్, ఏక్యూఐఎస్‌తో సంబంధాలున్నట్లు పోలీసుల అనుమానం
    • సోషల్ మీడియా ద్వారా యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్న ముఠా
    • పాకిస్థాన్ నుంచి నిధులు అందుతున్నట్లు గుర్తించిన కౌంటర్ ఇంటెలిజెన్స్
    • నిందితులకు ఏప్రిల్ 6 వరకు జ్యుడీషియల్ రిమాండ్
  • గ్యాస్ రీఫిల్ బుకింగ్ గడువు మరోసారి పెంపు
    Tue 22:22

    గ్యాస్ రీఫిల్ బుకింగ్ గడువు మరోసారి పెంపు

    • రెండు సిలిండర్లు ఉన్నవారు 35 రోజుల తర్వాత బుక్ చేయాలి
    • ఉజ్వల్ యోజన కింద ఉన్న వారు 45 రోజులకు బుక్ చేయాలి
    • సింగిల్ సిలిండర్ ఉంటే 25 రోజుల తర్వాత బుక్ చేయవచ్చు
  • ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చులకనగా చూడకండి: మల్లు భట్టివిక్రమార్క
    Tue 22:18

    ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చులకనగా చూడకండి: మల్లు భట్టివిక్రమార్క

    • బడ్జెట్‌లో ఏం తప్పు చేశామని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోందన్న ఉపముఖ్యమంత్రి
    • కుటుంబ పెద్ద మరణిస్తే ఆర్థిక సమస్యలు ఉండకూడదని బీమా సౌకర్యం కల్పించామన్న భట్టి
    • ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్నామని వెల్లడి