రాజకీయాలు, క్రికెట్ లో ఏమైనా జరగొచ్చన్న నితిన్ గడ్కరీకి కౌంటరిచ్చిన నవాబ్ మాలిక్
- గడ్కరీ పార్టీని శరద్ పవార్ క్లీన్ బౌల్డ్ చేశారు
- ఐసీసీ ఛైర్మన్ గా పవార్ పని చేసిన విషయాన్ని గడ్కరీ మర్చిపోయినట్టున్నారు
- ఇది క్లీన్ బౌల్డ్ కాదా?
శరద్ పవార్ ఐసీసీ ఛైర్మన్ గా పనిచేశారన్న విషయాన్ని నితిన్ గడ్కరీ మరిచిపోయినట్టున్నారని నవాబ్ మాలిక్ అన్నారు. ఇది క్లీన్ బౌల్డ్ కాదా? అని ప్రశ్నించారు. 2010 నుంచి 2012 వరకు ఐసీసీ ఛైర్మన్ గా శరద్ పవార్ వ్యవహరించారు.