తొమ్మిది అవినీతి కేసుల్లో అజిత్ పవార్ కు క్లీన్ చిట్
- అజిత్ పవార్ కు క్లీన్ చిట్ ఇచ్చిన ఏసీబీ
- మండిపడ్డ శివసేన, కాంగ్రెస్
- ఇదంతా క్విడ్ ప్రోకోలో భాగమేనని ఆరోపణ
మరోవైపు, ఈ కేసుల్లో అజిత్ పవార్ కు క్లీన్ చిట్ రావడంపై శివసేన, కాంగ్రెస్ పార్టీలు మండిపడ్డాయి. ఇదంతా క్విడ్ ప్రోకోలో భాగమేనని ఆరోపించాయి. కేసులను దృష్టిలో ఉంచుకునే బీజేపీకి అజిత్ పవార్ మద్దతిచ్చారని... ఇదంతా డీల్ లో భాగమేనని విమర్శించాయి.