'పునాదిరాళ్లు' దర్శకుడి పట్ల మానవత్వం చూపిన మరికొంత మంది సినీ ప్రముఖులు!
- చిరంజీవి తొలిచిత్రం 'పునాదిరాళ్లు' దర్శకుడు రాజ్ కుమార్
- తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు
- సాయం చేసిన పలువురు
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, గూడపాటికి రూ. 50 వేలు సాయం అందించారు. మరో దర్శకుడు మెహర్ రమేష్ రూ. 10 వేలు, కాశీ విశ్వనాథ్ రూ. 5 వేలు సాయం చేయగా, ప్రసాద్స్ క్రియేటివ్ ఫిలిం మీడియా స్కూల్ మేనేజింగ్ పార్ట్ నర్ సురేష్ రెడ్డి రూ. 41 వేలు, నటుడు కాదంబరి కిరణ్ కుమార్ రూ. 25 వేలు అందించారు.