నేడు స్వల్పంగా పెరిగిన పెట్రోల్ ధర
- అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల
- హైదరాబాద్లో పెట్రోలు ధర లీటరుకు రూ. 78.96
- హైదరాబాద్ లో లీటరు డీజిల్ ధర 71.85
విజయవాడలో పెట్రోలు ధర రూ.78.17, డీజిల్ ధర 70.81గా ఉంది. ఢిల్లీలో పెట్రోలు ధర రూ. 74.20, డీజిల్ ధర 65.84, కోల్ కతాలో పెట్రోలు ధర రూ. 76.89, డీజిల్ ధర 68.25, చెన్నైలో పెట్రోలు ధర రూ. 77.13, డీజిల్ ధర 69.59, ముంబయిలో పెట్రోలు ధర రూ. 79.86, డీజిల్ ధర 69.06గా ఉన్నాయి.