యాదాద్రిలో దశాబ్దాల చరిత్ర కలిగిన వైకుంఠ ద్వారం కూల్చివేత
- 1947లో వైకుంఠ ద్వారం నిర్మాణం
- రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా నిన్న రాత్రి కూల్చివేత
- తుది దశకు చేరుకున్న కొత్త ద్వార నిర్మాణం
ఇప్పుడు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఈ వైకుంఠ ద్వారాన్ని తొలగించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. కాగా, ద్వారం కూల్చివేతను ముందే నిర్ణయించడంతో దీనికి వెనక ఇప్పటికే మరో వైకుంఠ ద్వారాన్ని నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ పనులు దాదాపు పూర్తికావచ్చాయి.