ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి బహుమతులు గెలుచుకోండి: జూనియర్ ఎన్టీఆర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి బహుమతులు గెలుచుకోండి: జూనియర్ ఎన్టీఆర్

  • పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్న ఎన్టీఆర్
  • తాజాగా యాపీ ఫిజ్ తోనూ డీల్
  • ట్విట్టర్ లో పోస్ట్ పెట్టిన యంగ్ టైగర్
ప్రస్తుతం ఎన్నో బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్, తాజాగా యాపీ ఫిజ్ బ్రాండ్ కు కూడా అంబాసడర్ గా డీల్ కుదుర్చుకున్నాడన్న సంగతి తెలిసిందే. ఇక యాపీ ఫిజ్ ప్రమోషన్ లో భాగంగా ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. తన ప్రశ్నకు సమాధానాలు ఇచ్చి, బహుమతులు గెలుచుకోవచ్చని సూచించారు. "యాపీ ఫిజ్ తో కలిపి మీకు నచ్చిన ఏ ఆహారాన్ని జతగా తీసుకుంటే బాగుంటుంది? సమాధానం చెప్పి, మీరు, మీ స్నేహితులు బహుమతులు గెలుచుకోవచ్చు. మరిన్ని వివరాలకు '@iamappyfizz', '#ArtofFizz' హ్యాష్ ట్యాగ్ లను పరిశీలించాలని కోరాడు. 
NTR
Appy Fiz
Brand

More Telugu News