పరువు తీసిన టిక్‌టాక్ వీడియో.. అవమానభారంతో కువైట్‌లో ఆత్మహత్య చేసుకున్న రాజోలు యువకుడు!
- ఉపాధి కోసం రెండేళ్ల క్రితం కువైట్ వెళ్లిన యువకుడు
- చిట్టీ డబ్బులతో కనిపించకుండా పోయాడంటూ స్నేహితుల వీడియో
- మనస్తాపంతో ఇంట్లోనే ఉరేసుకున్న మోహన్‌కుమార్
అయితే, చిట్టీ పాడుకున్న మోహన్ ఆ డబ్బు తీసుకుని కనిపించకుండా పోయాడంటూ అతడి స్నేహితులు కొందరు మోహన్ ఫొటోలతో ఓ వీడియో తయారుచేసి టిక్‌టాక్‌లో అప్లోడ్ చేశారు. అది చూసి తీవ్ర మనస్తాపానికి గురైన మోహన్ ఈ నెల 3న తాను ఉంటున్న ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మోహన్ మృతదేహం నిన్న స్వగ్రామం చేరుకుంది. మోహన్ ఆత్మహత్యపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.