కనకదుర్గమ్మకు చంద్రముఖి బంగారు గొలుసు విరాళం!
- నిత్యాలంకారం నిమిత్తం విరాళం
- వైభవంగా జరుగుతున్న భవానీల మాలధారణ
- పోటెత్తిన భక్తులు
ఆపై అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందించారు. ఇదిలావుండగా, ఆలయంలో భవానీ దీక్షల మాలధారణ కార్యక్రమం మూడవ రోజు వేడుకగా జరుగుతోంది. మాల విరమణకు భక్తులు పోటెత్తగా, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.