రోహిత్ శర్మ మెరుపులు... రెండో టి20లో టీమిండియా విజయం
- రాజ్ కోట్ మ్యాచ్ లో బంగ్లా ఓటమి
- 1-1తో సమం చేసిన భారత్
- నవంబరు 10న మూడో టి20
అంతకుముందు బంగ్లాదేశ్ జట్టు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసింది. కాగా, టీమిండియా ఈ విజయంతో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ను 1-1తో సమం చేసింది. ఇరుజట్ల మధ్య చివరిదైన మూడో టి20 మ్యాచ్ నవంబరు 10న నాగ్ పూర్ లో జరగనుంది.