పౌర విమానయాన శాఖ కార్యదర్శికి ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ

  • విజయవాడ నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడపాలని విజ్ఞప్తి
  • లేఖలో నివేదిక పొందుపరిచిన ఎంపీ
  • దుబాయ్, సింగపూర్ లకు సర్వీసులు నడపాలన్న రఘురామ కృష్ణంరాజు
విజయవాడ నుంచి అనేక దేశాల నగరాలకు అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. ఈ సందర్భంగా సునీల్ జపానయ్య నివేదికను కూడా లేఖలో పొందుపరిచారు. విజయవాడ నుంచి దుబాయ్, సింగపూర్, యూరప్, అమెరికాలోని అనేక నగరాలకు విమాన సర్వీసులు నడపాలని విజ్ఞప్తి చేశారు.
Go Back to Shorts
Raghurama Krishnamraju
YSRCP
Vijayawada

More Telugu News