-
అయోధ్య కేసుపై తీర్పు వెలువడనున్న నేపథ్యంలో.. యూపీకి భారీగా తరలుతున్న బలగాలు
- అయోధ్య స్థల వివాదంపై ఏరోజైనా వెలువడనున్న సుప్రీం తీర్పు
- యూపీకి తరలనున్న 15 కంపెనీల పారా మిలిటరీ బలగాలు
- సున్నితమైన 12 ప్రాంతాల్లో మోహరింపు
-
యుద్ధ తంత్రాన్ని మార్చేస్తున్న ఎఫ్‌పీవీ డ్రోన్లు.. సైనిక స్థావరాలకు కొత్త ముప్పు!
- యుద్ధ క్షేత్రంలో సరికొత్త ఆయుధాలుగా మారిన ఎఫ్‌పీవీ డ్రోన్లు
- లక్ష్యాన్ని గుర్తించి కచ్చితత్వంతో దాడి చేసే అసాధారణ సామర్థ్యం
- ఎలక్ట్రానిక్ జామింగ్‌కు చిక్కని ఫైబర్-ఆప్టిక్ డ్రోన్లతో పెరిగిన ముప్పు
- ఎయిర్‌బేస్‌లలోని విమానాలు, ఇంధన ట్యాంకులే ప్రధాన లక్ష్యాలు
- ఈ చిన్న డ్రోన్లను గుర్తించడం, అడ్డుకోవడం ప్రస్తుత వ్యవస్థలకు సవాల్
-
కర్నులు జిల్లాలో ఒకే చోట రెండు రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురి మృతి
- కర్నూలు చెన్నమ్మ సర్కిల్ వద్ద ఘటన
- లారీ ఢీకొన్న వ్యక్తికి సాయం చేస్తుండగా మరో లారీ బీభత్సం
- మంచి చేయబోయి ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన వైనం
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
-
భోజనానికి ఆహ్వానించి.. కొడుకు చూస్తుండగానే భార్య, ఆమె ప్రియుడిని కాల్చి చంపాడు!
- వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్య, స్నేహితుడి హత్య
- డిన్నర్‌కు పిలిచి ఇద్దరినీ తుపాకీతో కాల్చి చంపిన భర్త
- తల్లి హత్యను కళ్లారా చూసిన ఏడేళ్ల బాలుడు
- హత్య తర్వాత 'ఇక అంతా సర్దుకుంటుంది' అని కుమారుడితో చెప్పిన నిందితుడు
- పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసుల గాలింపు
-
ఆర్సీబీ ఛైర్మన్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ ఆర్యమన్ బిర్లా?
- రూ.16,000 కోట్లకు పైగా భారీ డీల్‌తో ఆర్సీబీని కొనుగోలు చేసిన ఆదిత్య బిర్లా గ్రూప్
- కన్సార్టియంలో భాగస్వాములుగా టైమ్స్ గ్రూప్, బ్లాక్‌స్టోన్ వంటి సంస్థలు
- ఫ్రాంచైజీ కొత్త ఛైర్మన్‌గా కుమార్ మంగళం బిర్లా కుమారుడు ఆర్యమన్ బిర్లా
- ఆర్యమన్ గతంలో క్రికెటర్‌గా రాణించి.. మానసిక ఆరోగ్యం కోసం ఆటకు విరామం
-
నంద్యాల వద్ద ప్రైవేట్ బస్సుకు ప్రమాదం..10 మందికి గాయాలు, తప్పిన పెనుముప్పు
- టైరు పేలడంతో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు
- ప్రమాదంలో 10 మంది ప్రయాణికులకు గాయాలు
- ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
చైనాతో టెక్ వార్.. ఏఐ, చిప్స్‌లో పైచేయి కోసం అమెరికా కొత్త వ్యూహం
- ఏఐ, చిప్స్, బయోటెక్‌లో చైనాతో పోటీకి అమెరికా పదును
- ఇది టెక్నాలజీ రేస్ మాత్రమే కాదు.. నైతిక పోరాటమన్న చట్టసభ సభ్యులు
- చైనాకు అధునాతన చిప్స్ ఎగుమతులను నిలిపేయాలని డిమాండ్
- ప్రత్యర్థిపై ఆధారపడటం ప్రమాదకరమన్న అమెరికా కమిటీ చైర్మన్
- చైనాను కట్టడి చేసేందుకు బహుముఖ వ్యూహం అమలు
-
గల్ఫ్ బేస్‌లు మూసేయండి.. నష్టపరిహారం చెల్లించండి: అమెరికాకు ఇరాన్ షరతులు
- కాల్పుల విరమణ చర్చలకు ఇరాన్ కఠిన షరతులు
- గల్ఫ్ నుంచి అమెరికా సైనిక స్థావరాలన్నీ తొలగించాలని డిమాండ్
- తమపై జరిగిన దాడులకు యూఎస్, ఇజ్రాయెల్ నష్టపరిహారం చెల్లించాలన్న టెహ్రాన్
- అన్ని ఆంక్షలు ఎత్తివేయడంతో పాటు హర్మూజ్ జలసంధిపై నియంత్రణ కోరిన ఇరాన్
- ఇరాన్ డిమాండ్లను 'అవాస్తవికం' అని కొట్టిపారేసిన అమెరికా అధికారులు
-
గోదావరి పుష్కరాలలోగా 'అఖండ గోదావరి' పూర్తి చేయాలి: అధికారులకు మంత్రి దుర్గేశ్ ఆదేశం
- రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి టూరిజం గ్రోత్ ఇంజిన్‌గా మారాలన్న మంత్రి దుర్గేశ్
- విశాఖలో రూ.100 కోట్లతో అమ్యూజ్‌మెంట్ పార్క్ ఏర్పాటుకు ఒప్పందం
- పర్యాటక రంగంపై నేడు సీఎం సమీక్ష నేపథ్యంలో ఉన్నతాధికారులతో మంత్రి భేటీ
-
అజిత్ పవార్ మృతిలో కుట్ర కోణం: బెంగళూరులో మేనల్లుడి జీరో ఎఫ్ఐఆర్
- అజిత్ పవార్ మృతిలో కుట్ర కోణంపై మేనల్లుడు రోహిత్ పవార్ ఫిర్యాదు
- మహారాష్ట్ర పోలీసుల నిర్లక్ష్యంతో బెంగళూరులో జీరో ఎఫ్ఐఆర్ నమోదు
- విమానం నిర్వహణ, పైలట్ రికార్డులపై ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు
- ఇది ప్రమాదం కాదు, డిప్యూటీ సీఎంను తొలగించేందుకు జరిగిన కుట్ర అని ఆరోపణ
- కేసును తదుపరి విచారణ కోసం పూణెకి బదిలీ చేసిన పోలీసులు