'ఐ ఫోన్ 5' వాడుతున్నారా...అది కాసేపట్లో మూగబోతోందని తెలుసా!
- మధ్యాహ్నం 12.30 గంటలు డెడ్‌లైన్
- ఆ తర్వాత చేతిలో ఫోన్ ఉన్నా నిరుపయోగమే
- మీ ఫోన్‌ని ఏ అవసరానికి వినియోగించలేరు
ఐఓఎస్ 10.3.4 ఓఎస్‌ను అప్‌డేట్ చేసుకోని యూజర్స్‌కు మాత్రమే ఈ సమస్య ఉంటుందని, అందువల్ల తక్షణం అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. అలాగే ఐఫోన్ 4, ఐపాడ్ మినీ, ఐపాడ్ 2, మూడో తరం ఐపాడ్ మోడల్స్ వాడుతున్న వారు ఐఓఎస్ 9.3.6ను అప్‌డేట్ చేసుకోవాలి.
లేదంటే ఈ డివైజ్‌లో జీపీఎస్ లొకేషన్ సర్వీసులు పనిచేయవని సంస్థ తెలిపింది. అయితే వైఫై ఫీచర్ ఉన్న ఐపాడ్ టచ్, ఐపాడ్ మోడల్స్‌తో ఎటువంటి ప్రభావం ఉండదని యాపిల్ సంస్థ తెలిపింది.