ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 5100 రూట్లకు అనుమతులిస్తే కార్మికుల పరిస్థితి ఏంటి?: కేసీఆర్ ప్రకటనపై ఆశ్వత్థామరెడ్డి స్పందన
    Sun 12:44

    5100 రూట్లకు అనుమతులిస్తే కార్మికుల పరిస్థితి ఏంటి?: కేసీఆర్ ప్రకటనపై ఆశ్వత్థామరెడ్డి స్పందన

    • కార్మికులను తొలగించే అధికారం ఎవరికీ లేదు
    • సమ్మె విరమించబోము
    • కేసీఆర్ డెడ్ లైన్లు పెట్టడం కొత్తేం కాదు
    • డిపో మేనేజర్లు కూడా సమ్మెలో పాల్గొనాలి
    Read full story
  • పెళ్లిపై నాకు మంచి అభిప్రాయం లేదు: సాయిపల్లవి
    Fri 11:43

    పెళ్లిపై నాకు మంచి అభిప్రాయం లేదు: సాయిపల్లవి

    • పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సాయిపల్లవి
    • పెళ్లైన వారు కూడా పెళ్లి చేసుకోవద్దని తనకు సలహా ఇస్తున్నారని వెల్లడి
    • ఒంటరిగా తాను చాలా ప్రశాంతంగా ఉన్నానన్న సాయిపల్లవి
    Read full story
  • మళ్లీ లాక్‌డౌన్‌పై వదంతులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
    Fri 11:41

    మళ్లీ లాక్‌డౌన్‌పై వదంతులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన

    • దేశంలో లాక్‌డౌన్ వార్తలు పూర్తిగా అవాస్తవమ‌న్న కేంద్రం
    • ఎలాంటి ప్రతిపాదన పరిశీలనలో లేదన్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి
    • అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ కొరతతో పెరిగిన ఊహాగానాలు
    • ప్రధాని వ్యాఖ్యలను తప్పుగా అన్వయించారని ప్రభుత్వ వర్గాల వెల్లడి
    Read full story
  • వైట్ హౌస్ వీడియోలో ‘రహస్య సందేశం’.. రేపు ఏదో పెద్ద ప్రకటన రాబోతోందా?
    Fri 11:38

    వైట్ హౌస్ వీడియోలో ‘రహస్య సందేశం’.. రేపు ఏదో పెద్ద ప్రకటన రాబోతోందా?

    • వైట్ హౌస్ సోషల్ మీడియాలో వింత వీడియో పోస్ట్
    • ఆడియో రివర్స్ చేస్తే ‘‘రేపు ప్రకటన’’ అని వినిపిస్తున్న వాయిస్
    • ఇరాన్‌తో ఉద్రిక్తతల నడుమ పెరిగిన ఆసక్తి
    • ట్రంప్, వాన్స్‌ల మసక చిత్రాలతో మరింత సస్పెన్స్
    • పోస్టులపై ఎలాంటి వివరణ ఇవ్వని అధ్యక్ష భవనం
    Read full story
  • ఇరాన్‌పై దాడులను మరో 10 రోజులు నిలిపివేసిన అమెరికా
    Fri 11:27

    ఇరాన్‌పై దాడులను మరో 10 రోజులు నిలిపివేసిన అమెరికా

    • ఇరాన్ అభ్యర్థన మేరకు ఏప్రిల్ 6 వరకు పొడిగింపు
    • చర్చలు అద్భుతంగా సాగుతున్నాయన్న డొనాల్డ్ ట్రంప్
    • యుద్ధ వాతావరణం నేపథ్యంలో చైనా పర్యటన వాయిదా
    Read full story
  • ప్ర‌ధాని మోదీపై ట్రంప్ ప్రశంసలు.. పశ్చిమాసియా సంక్షోభం వేళ ఆసక్తికర పరిణామం
    Fri 11:24

    ప్ర‌ధాని మోదీపై ట్రంప్ ప్రశంసలు.. పశ్చిమాసియా సంక్షోభం వేళ ఆసక్తికర పరిణామం

    • పశ్చిమాసియా సంక్షోభం వేళ మోదీపై ట్రంప్ ప్రశంసల వర్షం
    • "మేమిద్దరం పనులు చక్కబెట్టే వాళ్లం" అని వ్యాఖ్యానించిన ట్రంప్
    • అంతకుముందు ఇరాన్ ఉద్రిక్తతలపై ఇద్దరు నేతల ఫోన్ సంభాషణ
    • శాంతి పునరుద్ధరణకు భారత్ మద్దతిస్తుందని స్పష్టం చేసిన ప్రధాని మోదీ
    • హ‌ర్మూజ్ జలసంధి భద్రత ప్రపంచానికి కీలకమని పునరుద్ఘాటించిన నేతలు
    Read full story
  • భారత్‌, చైనా అభివృద్ధి ఎవరి భిక్ష కాదు: అమెరికాకు చైనా రాయబారి చురక
    Fri 11:20

    భారత్‌, చైనా అభివృద్ధి ఎవరి భిక్ష కాదు: అమెరికాకు చైనా రాయబారి చురక

    • చైనా విషయంలో తాము చేసిన తప్పు అతిగా సహకరించడం అన్న అమెరికా ఉప విదేశాంగ మంత్రి
    • ఇండియా విషయంలో ఆ తప్పు చేయబోమని వ్యాఖ్య
    • ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన చైనా రాయబారి షు ఫీహాంగ్
    • ఈ రెండు దేశాల విజయాలు ప్రజల కఠోర శ్రమ, జ్ఞానం వల్ల వచ్చాయని వ్యాఖ్య
    Read full story
  • షేక్‌పేటలో గ్యాస్ సిలిండర్ల కోసం ‘యుద్ధం’.. డెలివరీ ఆటోపై ఎగబడ్డ జనం.. వీడియో ఇదిగో!
    Fri 10:55

    షేక్‌పేటలో గ్యాస్ సిలిండర్ల కోసం ‘యుద్ధం’.. డెలివరీ ఆటోపై ఎగబడ్డ జనం.. వీడియో ఇదిగో!

    • సరఫరాలో జాప్యంపై ఆగ్రహంతో డెలివరీ ఆటోను అడ్డుకున్న జనం
    • సిలిండర్లను తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో గందరగోళం
    • నగరంలో తీవ్రమవుతున్న ఎల్పీజీ కొరతతో ప్రజల ఇబ్బందులు
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఘటన వీడియో
    Read full story
  • నా చేయి పట్టుకున్న పసివాడు.. ఎందరికో స్ఫూర్తిగా ఎదిగాడు: చరణ్‌పై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
    Fri 10:47

    నా చేయి పట్టుకున్న పసివాడు.. ఎందరికో స్ఫూర్తిగా ఎదిగాడు: చరణ్‌పై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

    • కుమారుడు రామ్ చరణ్‌కు చిరంజీవి భావోద్వేగ పుట్టినరోజు శుభాకాంక్షలు
    • సినిమా, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడంలో చరణ్ స్ఫూర్తిదాయకమన్న మెగాస్టార్
    • బర్త్‌డే కానుకగా విడుదలైన 'పెద్ది' పహిల్వాన్ గ్లింప్స్
    • రెజ్లర్‌గా చరణ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అదుర్స్ అంటూ ఫ్యాన్స్ హర్షం
    Read full story
  • అమెరికా ఎయిర్‌పోర్టుల్లో గందరగోళం.. సెక్యూరిటీ చెకప్‌కే 4 గంటలు!
    Fri 10:39

    అమెరికా ఎయిర్‌పోర్టుల్లో గందరగోళం.. సెక్యూరిటీ చెకప్‌కే 4 గంటలు!

    • జీతాలు రాకపోవడంతో విధులకు గైర్హాజరవుతున్న టీఎస్ఏ సిబ్బంది
    • సెక్యూరిటీ చెకప్‌ కోసం 3 నుంచి 4 గంటల పాటు ప్రయాణికుల నిరీక్షణ
    • చాలామంది ప్రయాణికులు తమ విమానాలను అందుకోలేకపోతున్న వైనం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV