మూడు నెలల్లో తెలుగు నేర్చుకుని మాట్లాడతా: తమిళిసై
- మహిళా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన తమిళిసై
- తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్
- ప్రతి రంగాన్ని మహిళలు సవాల్ గా తీసుకుని ముందుకు సాగాలని పిలుపు
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తో కలిసి ధ్రువపత్రాలను తమిళిసై అందించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, ఇక్కడ శిక్షణ పొందిన మహిళలు ముద్ర రుణాలు తీసుకోవచ్చని చెప్పారు. శిక్షణ పొందిన వారంతా ఇతర మహిళలు కూడా శిక్షణ పొందేలా ప్రోత్సహించాలని కోరారు.