ఇక సినిమాగా లాలుప్రసాద్ జీవిత చరిత్ర.. ఫిబ్రవరిలో విడుదల
- లాలుప్రసాద్గా భోజ్‌పురి నటుడు యశ్‌కుమార్
- రబ్రీదేవిగా స్మృతి సిన్హా
- ఆర్జేడీ గుర్తు పేరుతోనే సినిమా
ప్రస్తుతం పలు భాషల చిత్ర పరిశ్రమల్లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. పోటాపోటీగా ఇటువంటి సినిమాలను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీపై ‘పీఎం నరేంద్రమోదీ’, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’, బాల్‌థాకరేపై ‘ఠాక్రే’ వంటి సినిమాలు వచ్చాయి.