నేను గెడ్డం పెంచడం వెనుక సెంటిమెంట్ వుంది: దర్శకుడు రాఘవేంద్రరావు
- 'బాబు' సినిమా యావరేజ్ గా ఆడింది
- 'జ్యోతి' సినిమా మంచి పేరు తెచ్చింది
- తనకున్న సెంటిమెంట్స్ ఇవేనన్న రాఘవేంద్రరావు
ఈ సినిమా బాగా ఆడితే తిరుపతి వచ్చి గెడ్డం ఇస్తాను అనుకున్నాను. అనుకున్నట్టుగానే ఆ సినిమా బాగా ఆడింది. అప్పటి నుంచి సినిమాకి ముందు గెడ్డం పెంచడం .. సినిమా పూర్తి కాగానే తిరుపతిలో గెడ్డం ఇవ్వడం సెంటిమెంట్ గా మారింది. ఈ 45 ఏళ్లలో తిరుపతిలో తప్ప వేరెక్కడా గెడ్డం తీయలేదు. అంతే కాదు నా పేరు పక్కన 'B.A.' ఉండాలనే సెంటిమెంట్ కూడా వుంది. ఒకసారి నా పేరు పక్కన 'B.A.'అని వేయకపోవడం వలన ఆ సినిమా పరాజయంపాలైంది. అప్పటి నుంచి అది కూడా సెంటిమెంట్ గా వస్తోంది" అని చెప్పుకొచ్చారు.