బాలీవుడ్ పాటకు మహేశ్ బాబు కుమార్తె స్టెప్పులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలీవుడ్ పాటకు మహేశ్ బాబు కుమార్తె స్టెప్పులు

  • రామ్ లీలా సాంగ్ కు సితార డ్యాన్స్
  • వీడియో పోస్టు చేసిన నమ్రత
  • సోషల్ మీడియాలో వైరల్
బాలీవుడ్ లో రణవీర్ సింగ్, దీపికా పదుకొనే జంటగా నటించిన చిత్రం రామ్ లీలా. ఇందులో నగాడ సంగ్ డోలు బాజే అనే సాంగ్ పెద్ద హిట్టయింది. ఇప్పుడీ పాటకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుమార్తె సితార వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ పాటలో దీపిక ధరించిన డ్రెస్ తరహాలనే సితార కూడా దుస్తులు ధరించి పాటకు డ్యాన్స్ చేసింది. మహేశ్ అర్ధాంగి నమ్రత ఈ పాటకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
Mahesh Babu
Sitara
Tollywood

More Telugu News