ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పొద్దుపొద్దున్నే టపాసుల పేలుళ్లతో మోతెక్కిపోయిన తమిళనాడు!
    Sun 10:22

    పొద్దుపొద్దున్నే టపాసుల పేలుళ్లతో మోతెక్కిపోయిన తమిళనాడు!

    • అంబరాన్ని అంటిన సంబరాలు
    • ఉదయం 6 గంటల నుంచే సందడి
    • సాయంత్రం మరో గంట పాటు టపాసుల పేలుళ్లు
    Read full story
  • జూనియర్ ఎన్టీఆర్ 'సీఎం' అంటూ.. అభిమానుల నినాదాలు
    Wed 11:39

    జూనియర్ ఎన్టీఆర్ 'సీఎం' అంటూ.. అభిమానుల నినాదాలు

    • ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'డ్రాగన్'
    • పలు థియేటర్లలో ఈ సినిమా గ్లింప్స్ విడుదల కోసం స్పెషల్ స్క్రీనింగ్స్ ఏర్పాటు
    • బాలానగర్‌లోని విమల్ థియేటర్ వద్ద అభిమానుల కోలాహలం
    Read full story
  • రోమ్‌లో మోదీకి 'హంసధ్వని' రాగంతో స్వాగతం.. ఇటలీ కళాకారుల ప్రదర్శనకు ప్రధాని ఫిదా
    Wed 11:34

    రోమ్‌లో మోదీకి 'హంసధ్వని' రాగంతో స్వాగతం.. ఇటలీ కళాకారుల ప్రదర్శనకు ప్రధాని ఫిదా

    • ఇటలీ పర్యటనలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
    • భారత శాస్త్రీయ సంగీతంతో అలరించిన ఇటలీ కళాకారులు
    • 'హంసధ్వని' రాగ ప్రదర్శనపై సోషల్ మీడియాలో ప్రధాని ప్రశంస
    • మోదీ తమను ఉత్సాహపరిచారంటూ కళాకారుల ఆనందం
    Read full story
  • మత్స్యకార, అన్నదాతల సంక్షేమమే మాకు అత్యంత ముఖ్యం: పవన్ కల్యాణ్
    Wed 11:28

    మత్స్యకార, అన్నదాతల సంక్షేమమే మాకు అత్యంత ముఖ్యం: పవన్ కల్యాణ్

    • మత్స్యకారుల వలసలను నివారిస్తామన్న పవన్ కల్యాణ్
    • స్థానికంగానే మెరుగైన ఉపాధి, ఆర్థిక అవకాశాలను కల్పిస్తామని వెల్లడి
    • ప్రతి మత్స్యకార కుటుంబానికి వారి బ్యాంకు ఖాతాల్లోకి రూ. 20 వేలు జమ చేస్తున్నామన్న డిప్యూటీ సీఎం
    Read full story
  • లాభాల బాటలో వియాష్ సైంటిఫిక్.. రూ.16 కోట్ల నుంచి రూ.225 కోట్లకు
    Wed 11:24

    లాభాల బాటలో వియాష్ సైంటిఫిక్.. రూ.16 కోట్ల నుంచి రూ.225 కోట్లకు

    • గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.32 కోట్ల నష్టం
    • గత ఆర్థిక సంవత్సరంలో 14 రెట్లు పెరిగిన లాభం
    • కంపెనీ చరిత్రలోనే మెరుగైన ఫలితాలు
    • 100కు పైగా దేశాలకు సేవలు
    Read full story
  • గూగుల్ ఏఐ ప్రభంజనం.. 190 బిలియన్ డాలర్ల పెట్టుబడి.. కోట్లలో యూజర్లు!
    Wed 11:14

    గూగుల్ ఏఐ ప్రభంజనం.. 190 బిలియన్ డాలర్ల పెట్టుబడి.. కోట్లలో యూజర్లు!

    • గూగుల్ ఏఐ మోడళ్లను వాడుతున్న 85 లక్షల మంది డెవలపర్లు
    • ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ఈ ఏడాది 190 బిలియన్ డాలర్ల పెట్టుబడి
    • 90 కోట్లకు చేరిన జెమిని యాప్ నెలవారీ యూజర్లు
    • యూట్యూబ్ కోసం 'ఆస్క్ యూట్యూబ్' పేరుతో కొత్త ఏఐ ఫీచర్
    • ఏఐ కంటెంట్ కోసం సింథ్ఐడీ వాటర్‌మార్కింగ్ టెక్నాలజీ విస్తరణ
    Read full story
  • ఏడాది తర్వాత మళ్లీ కలవనున్న మోదీ, ట్రంప్.. విభేదాలు సమసిపోతాయా?
    Wed 11:02

    ఏడాది తర్వాత మళ్లీ కలవనున్న మోదీ, ట్రంప్.. విభేదాలు సమసిపోతాయా?

    • ఫ్రాన్స్‌లో జరగనున్న జీ7 సదస్సుకు ప్రత్యేక అతిథిగా ప్రధాని మోదీకి ఆహ్వానం
    • ఏడాది తర్వాత మళ్లీ డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ భేటీ అయ్యే అవకాశం
    • గతేడాది భారత్-పాక్ కాల్పుల విరమణ క్రెడిట్‌పై ఇరు నేతల మధ్య పెరిగిన దూరం
    • నోబెల్ శాంతి బహుమతి కోసమే ట్రంప్ వ్యాఖ్యలు చేశారని అప్పట్లో విమర్శలు
    • ఈ భేటీతోనైనా వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయో లేదోనని ఆసక్తి
    Read full story
  • కలిసి తిరిగారు.. ఎక్కడ బెడిసికొట్టిందో: బండి భగీరథ్‌ కేసుపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
    Wed 10:52

    కలిసి తిరిగారు.. ఎక్కడ బెడిసికొట్టిందో: బండి భగీరథ్‌ కేసుపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

    • పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్‌
    • దీనితో బీజేపీకి సంబంధం లేదని రాకేశ్‌ రెడ్డి స్పష్టీకరణ.
    • రెండు కుటుంబాల మధ్య వ్యవహారమన్న ఎమ్మెల్యే
    • అమ్మాయే స్వయంగా భగీరథ్‌ను కారులో తీసుకెళ్లినట్లు వెల్లడి
    • కలిసి తీర్థయాత్రలకు వెళ్లినట్లు చెప్పిన బీజేపీ నేత
    Read full story
  • బీరు బాటిల్‌లో కండోమ్ ప్యాకెట్.. మందుబాబు షాక్!
    Wed 10:42

    బీరు బాటిల్‌లో కండోమ్ ప్యాకెట్.. మందుబాబు షాక్!

    • సిద్దిపేట జిల్లాలో సంఘటన 
    • కింగ్‌ఫిషర్ బీరు బాటిల్‌లో కనిపించిన కండోమ్ ప్యాకెట్
    • వైన్ షాపు ఎదుట బాధితుడి ఆందోళన.. సిబ్బందితో వాగ్వాదం
    • రంగంలోకి దిగిన ఎక్సైజ్ శాఖ.. దర్యాప్తు ప్రారంభం
    Read full story
  • ప్రభాకరన్ కు సీఎం విజయ్ నివాళి.. రాహుల్ గాంధీని టార్గెట్ చేసిన బీజేపీ
    Wed 10:38

    ప్రభాకరన్ కు సీఎం విజయ్ నివాళి.. రాహుల్ గాంధీని టార్గెట్ చేసిన బీజేపీ

    • శ్రీలంకలోని ముల్లివైక్కల్‌ను స్మరిస్తూ తమిళనాడు సీఎం విజయ్ పోస్ట్  
    • రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్న బీజేపీ
    • అది ప్రభాకరన్ గురించి కాదని, తమిళుల ఊచకోతకు సంబంధించినదని విజయ్ పార్టీ వివరణ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV