ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 30 టన్నుల రాయల్ వశిష్ఠలో మిగిలింది 20 టన్నులే... ఏం చేయాలో తెలియక అధికారుల్లో అయోమయం!
    Sun 06:51

    30 టన్నుల రాయల్ వశిష్ఠలో మిగిలింది 20 టన్నులే... ఏం చేయాలో తెలియక అధికారుల్లో అయోమయం!

    • గత నెల 15న గోదావరిలో మునిగిన బోటు
    • 38 రోజుల తరువాత బయటకు వచ్చిన ప్రధాన భాగం
    • పైనుంచి ఆదేశాల కోసం వేచిచూస్తున్న అధికారులు
    Read full story
  • క్రికెట్‌లో పోటీ మాత్రమే కాదు.. స్నేహం కూడా ఉందని చాటిన ఘటన.. ఇదిగో వీడియో!
    Sat 08:24

    క్రికెట్‌లో పోటీ మాత్రమే కాదు.. స్నేహం కూడా ఉందని చాటిన ఘటన.. ఇదిగో వీడియో!

    • మైదానంలోకి వస్తున్న జడేజా బ్యాట్‌ను పరిశీలించిన అంపైర్లు
    • అదే సమయంలో సరదాగా ముచ్చటించుకున్న జడేజా, కుల్దీప్ యాదవ్
    • ఐపీఎల్‌లో వేర్వేరు జట్లకు ఆడినా చెక్కుచెదరని స్నేహబంధం
    • క్రికెట్‌లో స్నేహానికి ఉన్న ప్రాధాన్యతను చాటిన ఘటన
    Read full story
  • చరిత్ర సృష్టించిన ఏడేళ్ల బాలుడు.. పాక్ జలసంధిపై భారత పతాకం
    Sat 08:16

    చరిత్ర సృష్టించిన ఏడేళ్ల బాలుడు.. పాక్ జలసంధిపై భారత పతాకం

    • పాక్ జలసంధిని ఈదిన ఇషాంక్ సింగ్
    • ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు
    • 29 కిలోమీటర్ల దూరాన్ని 9 గంటల 50 నిమిషాల్లో పూర్తిచేసిన వైనం
    Read full story
  • ఏప్రిల్‌లో ఏపీ ఖజానాకు పన్నుల పంట.. రూ. 5,543 కోట్ల రికార్డ్ వసూళ్లు
    Sat 08:16

    ఏప్రిల్‌లో ఏపీ ఖజానాకు పన్నుల పంట.. రూ. 5,543 కోట్ల రికార్డ్ వసూళ్లు

    • ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో రూ.5,543 కోట్ల పన్నుల వసూళ్లు
    • జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే అత్యధిక నెలవారీ ఆదాయం
    • గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే 12.08 శాతం వృద్ధి నమోదు
    Read full story
  • ఇరాన్‌తో ఉద్రిక్తతల నడుమ.. కీలక యుద్ధనౌకను వెనక్కి పిలిపించిన అమెరికా
    Sat 07:53

    ఇరాన్‌తో ఉద్రిక్తతల నడుమ.. కీలక యుద్ధనౌకను వెనక్కి పిలిపించిన అమెరికా

    • మధ్యప్రాచ్యం నుంచి వెనుదిరిగిన యూఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్ యుద్ధనౌక
    • 10 నెలల రికార్డు స్థాయి మోహరింపు తర్వాత అమెరికా నిర్ణయం
    • ప్రస్తుతం యూరప్ కమాండ్ పరిధిలోకి వెళ్లిన విమాన వాహకనౌక
    • రీజియన్‌లో కొనసాగుతున్న మరో రెండు అమెరికా క్యారియర్లు
    Read full story
  • అమరావతి ఖర్చుపై వైకాపా దుష్ప్రచారం.. రుషికొండ లెక్కలు గుర్తుచేసిన షరీఫ్
    Sat 07:47

    అమరావతి ఖర్చుపై వైకాపా దుష్ప్రచారం.. రుషికొండ లెక్కలు గుర్తుచేసిన షరీఫ్

    • అమరావతి నిర్మాణ వ్యయంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందన్న ఎంఏ షరీఫ్
    • చదరపు అడుగుకు రూ.6,980 ఖర్చవుతుంటే, జగన్ రెట్టింపు చెబుతున్నారని ఆరోపణ
    • రుషికొండ ప్యాలెస్‌కు చదరపు అడుగుకు రూ.35,714 ఖర్చు చేశారని విమర్శ
    • అమరావతి నిర్మాణ పనుల వేగం చూసి ఓర్వలేకపోతున్నారన్న షరీఫ్
    Read full story
  • ఇరాన్‌లో పేలుడు.. 14 మంది రివల్యూషనరీ గార్డ్స్ సైనికుల మృతి
    Sat 07:32

    ఇరాన్‌లో పేలుడు.. 14 మంది రివల్యూషనరీ గార్డ్స్ సైనికుల మృతి

    • పాత బాంబులను నిర్వీర్యం చేస్తుండగా చోటుచేసుకున్న ఘటన
    • మృతులు అత్యంత అనుభవజ్ఞులైన సిబ్బందిగా గుర్తింపు
    • యుద్ధం తర్వాత మిగిలిన బాంబులతో కొనసాగుతున్న ముప్పు
    • ఏప్రిల్ 8 కాల్పుల విరమణ తర్వాత ఇదే అతిపెద్ద నష్టం
    Read full story
  • నెల తిరగకముందే ఓటీటీలోకి 'ఎల్ఐకే'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
    Sat 07:22

    నెల తిరగకముందే ఓటీటీలోకి 'ఎల్ఐకే'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

    • ఓటీటీలోకి ప్రదీప్ రంగనాథన్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’
    • మే 6 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
    • విఘ్నేశ్ శివన్ దర్శకత్వం, నయనతార నిర్మాణం
    • విడుదలైన నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్
    • తెలుగుతో పాటు పలు భాషల్లో అందుబాటులోకి చిత్రం
    Read full story
  • ముంబై ఫ్యామిలీ మృతిలో బిగ్ ట్విస్ట్.. ప్రాణం తీసింది పుచ్చకాయ కాదా?
    Sat 07:14

    ముంబై ఫ్యామిలీ మృతిలో బిగ్ ట్విస్ట్.. ప్రాణం తీసింది పుచ్చకాయ కాదా?

    • ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి అనుమానాస్పద మృతి
    • పుచ్చకాయ తినడం వల్లే మరణించారని తొలుత అనుమానం
    • బాధితుల అవయవాలు ఆకుపచ్చగా మారాయని ఫోరెన్సిక్ ప్రాథమిక రిపోర్ట్
    • తండ్రి శరీరంలో మార్ఫిన్ ఆనవాళ్లు.. విషప్రయోగం కోణంలో పోలీసుల దర్యాప్తు
    • పుచ్చకాయలో ఎలాంటి రసాయనాలు లేవని తేల్చిన ఆహార భద్రతా విభాగం
    Read full story
  • వేడుకగా బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ రిసెప్షన్
    Sat 06:57

    వేడుకగా బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ రిసెప్షన్

    • హైదరాబాద్‌లో ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డిల వివాహ రిసెప్షన్
    • వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన సినీ ప్రముఖులు
    • చిరంజీవి, మోహన్ బాబు, నాగార్జున, నాగ చైతన్య వంటి తారల హాజరు
    • ఏప్రిల్ 29న తిరుమలలో అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన వివాహం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV