మంత్రి అవంతి శ్రీనివాస్ ఇంటిని ముట్టడించిన జనసేన
- భవన నిర్మాణ కార్మికులతో కలసి అవంతి ఇంటిని ముట్టడించిన జనసేన
- కార్మికులతో మాట్లాడిన అవంతి
- త్వరలోనే ఇసుకను అందుబాటులోకి తీసుకొస్తామంటూ హామీ
ఈ సందర్భంగా కార్మికులు, జనసేన నేతలతో అవంతి మాట్లాడారు. తమ కష్టాలను మంత్రికి కార్మికులు వివరించారు. అనంతరం అవంతి మాట్లాడుతూ, వీలైనంత త్వరలో ఇసుకను అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కొన్ని పార్టీలు కావాలనే ఈ అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నాయని, రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నాయని విమర్శించారు.