కృష్ణా జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం, జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని వ్యవసాయ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఈ ఉదయం దర్శించుకున్నారు. అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.