భారీ వర్షాలతో దెబ్బతిన్న ట్రాక్ సర్క్యూట్లు.. పలు రైళ్ల రద్దు
- విజయనగరం స్టేషన్ యార్డ్‌లో నిలిచిన నీరు
- ట్రాక్ సర్క్యూట్లు దెబ్బతినడంతో రైళ్లను రద్దు చేసిన ఈస్ట్‌కోస్ట్ రైల్వే
- ప్రయాణికులు గమనించాలని సూచన
అలాగే, నిన్న విశాఖలో బయలుదేరాల్సిన విశాఖపట్నం-బెర్హంపూర్ పాసింజర్ (58526)రైలును కూడా రద్దు చేసినట్టు పేర్కొన్నారు. జగదల్పూర్-భువనేశ్వర్ మధ్య నడిచే హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ (18448) రైలును రీషెడ్యూల్ చేసినట్టు వివరించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.