టిక్ టాక్ లో ఐసిస్ వీడియోలు... అప్రమత్తమైన యాజమాన్యం
- హింసాత్మక వీడియోలు పోస్టు చేస్తున్న ఐసిస్
- ముగ్గురు యూజర్లను గుర్తించిన టిక్ టాక్
- ఎప్పటికప్పుడు అభ్యంతరకర వీడియోల తొలగింపు
ఐసిస్ వీడియోలు ఎక్కువగా ముగ్గురు యూజర్ల నుంచి పోస్టు అవుతున్నాయని గుర్తించారు. వారిలో ఒకరు మహిళ అని తెలుస్తోంది. ఈ హింసాత్మక ఘటనలున్న వీడియోలకు లైకులు కూడా రావడం టిక్ టాక్ యాజమాన్యాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. అందుకే ఎప్పటికప్పుడు ఇలాంటి అభ్యంతరకర వీడియోలను తొలగిస్తోంది.