వరుణ దేవుడి కోపం వల్లే కర్ణాటకలో వరదలు ముంచెత్తాయి!: ముఖ్యమంత్రి ఉవాచ
- ఆగస్టులో కురిసిన వర్షాలకు అతలాకుతలమైన కర్ణాటక
- నక్షత్రాలు సరిగా లేకపోవడం వల్లేనన్న సీఎం
- పలు జిల్లాలపై వరుణ దేవుడు దండెత్తాడని ఆవేదన
తాజాగా, ఈ వరదలపై సీఎం మాట్లాడారు. వరుణ దేవుడి కోపం వల్లే రాష్ట్రంలో వర్షాలు ముంచెత్తాయని అన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలపై ఆయన దండెత్తాడని పేర్కొన్నారు. అంతేకాదు, మన నక్షత్రాలు కూడా సరిగా లేవని యడియూరప్ప ఆవేదన వ్యక్తం చేశారు.