మంగళగిరిలో రెండు రోజులు మకాం వేయనున్న పవన్ కల్యాణ్!
- నేటి మధ్యాహ్నం కార్యకర్తలతో సమావేశం
- వివిధ అంశాలపై నేతలు, కార్యకర్తలతో చర్చలు
- సినిమాల్లో నటించే విషయంపైనా చర్చ
కాగా, గత ఎన్నికల్లో జనసేన ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ పవన్ కల్యాణ్ ఓడిపోగా, కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ సీటు దక్కింది. తిరిగి ఎన్నికలు రావడానికి చాలా సమయం ఉన్నందున, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు, అభిమానులను నిలుపుకునేందుకు సినిమాల్లో తిరిగి నటించాలా? అన్న విషయంపైనా పవన్, తన అనుచరులు, కార్యకర్తలతో చర్చిస్తారని తెలుస్తోంది.