తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్
- ప్రమాదకరస్థాయికి పడిపోయిన ప్లేట్లెట్లు
- లాహోర్ సర్వీసెస్ ఆసుపత్రికి తరలింపు
- ఆసుపత్రి గదిని సబ్‌జైలుగా మార్చిన అధికారులు
కాగా, అధికారులు ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన చికిత్స పొందుతున్న గదిని తాత్కాలిక సబ్‌జైలుగా ప్రకటించిన అధికారులు నవాజ్‌ను ఎవరూ కలవకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పనామా పత్రాల కుంభకోణం కేసులో నవాజ్ షరీఫ్ ప్రస్తుతం లాహోర్ కోర్టులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు.