అందువల్లనే సిల్క్ స్మిత ఇబ్బందులు పడింది: డాన్స్ మాస్టర్ స్వర్ణ
- 'సిల్క్ స్మిత' అంటే నాకు అభిమానం
- ఆమె మంచి మనసున్న మనిషి
- చనిపోయిందనే నిజాన్ని జీర్ణించుకోలేకపోయానన్న స్వర్ణ
సిల్క్ స్మిత చాలా మంచిది .. ఆమెది పసిపిల్ల మనస్తత్వం. సెట్ లోను ఆమె ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు. ఆమె ఎంచుకున్న మార్గం కరెక్ట్ కాకపోవడం వలన చాలా ఇబ్బదులు పడింది. అప్పట్లో మా పక్క వీధిలోనే ఆమె ఉండేది. ఆమె చనిపోయిందనే విషయం తెలిసి నేను షాక్ అయ్యాను. సిల్క్ స్మిత ఇక లేదని తెలిసి నాకు కన్నీళ్లు ఆగలేదు" అంటూ చెప్పుకొచ్చారు.