Sat 16:40 అలా మాట్లాడే నైతికహక్కు చంద్రబాబుకు లేదు: ధర్మాన ప్రసాదరావు ఏపీలో పత్రికాస్వేచ్ఛ నశించిపోయిందట చంద్రబాబు చట్టాలను మోసగించి దోచుకున్నారు రాజకీయపార్టీలను సర్వనాశనం చేయాలని చూశారు Read full story
Mon 23:17 వైరల్ వ్యూ... రాత్రివేళ విమానం నుంచి ఇండియా-పాకిస్థాన్ బోర్డర్ చూస్తే ఇలా ఉంది! భారత్-పాక్ సరిహద్దు వీడియో షేర్ చేసిన ఇండిగో పైలట్ రాత్రిపూట కాంతి రేఖలా ప్రకాశవంతంగా కనిపించిన సరిహద్దు ప్రయాణికులకు సరిహద్దును చూపిస్తూ పైలట్ చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కాక్‌పిట్ దృశ్యాలు ఇరు దేశాల మధ్య రాజకీయ విభజనకు ఇది నిదర్శనమంటున్న నెటిజన్లు Read full story
Mon 23:09 అభిమానులు గర్వపడే సినిమా ఇది: ‘మా ఇంటి బంగారం’ ఈవెంట్‌లో సమంత సమంత ప్రధాన పాత్రలో నటించి, నిర్మించిన ‘మా ఇంటి బంగారం’ నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జూన్ 19న సినిమా విడుదల.. తాజాగా ట్రైలర్ లాంచ్ ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని చెప్పిన సమంత సినిమా బ్లాస్ట్ అవుతుందని ధీమా వ్యక్తం చేసిన నందినీ రెడ్డి Read full story
Mon 23:03 మీ బాధ, ఆక్రోశం నేను అర్థం చేసుకోగలను జగన్ రెడ్డి గారు!: లోకేష్ కౌంటర్ మెగా డీఎస్సీపై జగన్ వ్యాఖ్యలు జగన్ ను టార్గెట్ చేసిన మంత్రి లోకేష్ 16 వేల మంది టీచర్లను జగన్ అవమానిస్తున్నారని విమర్శ ఎంపికైన అభ్యర్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ త్వరలోనే మరో డీఎస్సీ ఇస్తామని వెల్లడి Read full story
Mon 22:58 పేరుకే 'కేవియర్ పానీ పూరీ'.. ఇందులో పానీ ఉండదు! డెన్మార్క్‌లోని మిష్లిన్ స్టార్ రెస్టారెంట్‌లో పానీపూరి 'స్మోకీ బాల్' పేరుతో క్యావియర్, క్రీమ్‌తో సర్వ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో 'పానీ లేని పానీపూరి' అంటూ నెటిజన్ల ఫన్నీ కామెంట్లు Read full story
Mon 22:39 ప్రజా సేవలకు పాత రూల్స్ అడ్డంకి.. మార్పులకు సీఎం చంద్రబాబు ఆదేశం ప్రజలకు సేవలు సులభతరం చేసేందుకు బిజినెస్ రూల్స్ మార్చాలని ఆదేశం రోటీన్ పద్ధతులు వీడి, వినూత్నంగా ఆలోచించాలని అధికారులకు సూచన రెవెన్యూ, కుల ధ్రువపత్రాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్పష్టీకరణ అధికారుల పనితీరును అంచనా వేసి చర్యలు తీసుకోవాలని ఆదేశం సైబర్ మోసాలను అరికట్టేందుకు పటిష్ట వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచన Read full story
Mon 22:34 ఇది రైలు కాదు.. కదిలే రాజభవనం... మళ్లీ వస్తోంది! తిరిగి ప్రారంభం కానున్న గోల్డెన్ చారియట్ లగ్జరీ రైలు ప్రయాణం 2026-27 సీజన్ కోసం ఐఆర్సీటీసీ బుకింగ్స్ ఓపెన్ దక్షిణ భారతదేశంలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాల సందర్శన ముందస్తు బుకింగ్‌పై 20 శాతం + 5 శాతం ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ రాజసం ఉట్టిపడే ఇంటీరియర్స్, ఆధునిక సదుపాయాలతో ప్రత్యేక అనుభూతి Read full story
Mon 22:19 ఢిల్లీ చేరుకున్న నారా లోకేష్... ఎంపీల ఘనస్వాగతం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన మంత్రి నారా లోకేష్ విమానాశ్రయంలో స్వాగతం పలికిన టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పుస్తకావిష్కరణకు హాజరు ప్రధాని మోదీపై అనుభవాలతో రాసిన పుస్తకం రేపు ఉదయం 11 గంటలకు జరగనున్న కార్యక్రమం Read full story
Mon 21:53 ఏపీ తీరానికి కొత్త రూపు.. సమగ్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు విజన్ ప్లాన్ ఏపీ తీరప్రాంత అభివృద్ధికి విజన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశం కోస్తా తీరాన్ని ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా మార్చాలని సూచన తీరప్రాంత కోతను అరికట్టేందుకు సహజ రక్షణ కవచం ఏర్పాటు ఆక్వాకల్చర్‌లో వాల్యూ అడిషన్, వ్యర్థాల నిర్వహణపై దృష్టి పెట్టాలని నిర్దేశం బ్లూ ఎకానమీ, రేర్ ఎర్త్ మినరల్స్ వినియోగంపై అధ్యయనం చేయాలని స్పష్టం Read full story
Mon 21:32 పొట్ట చుట్టూ కొవ్వు తగ్గాలా? ఈ 5 సింపుల్ చిట్కాలు ట్రై చేయండి! పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించేందుకు నిపుణురాలు చెప్పిన ఐదు చిట్కాలు ఇన్సులిన్ నియంత్రణకు స్నాక్స్ మానేయడం మంచిదని సూచన భోజనానికి ముందు యాపిల్ సైడర్ వెనిగర్ తాగడం వల్ల ప్రయోజనం ఉదయం టిఫిన్ చేశాకే కాఫీ తాగాలని నిపుణుల సలహా రక్తంలో గ్లూకోజ్‌తో పాటు ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ అవసరం Read full story