ప్రపంచ నేతల్లో ఎవరికీ లేని రీతిలో అభిమానులను సంపాదించుకున్న మోదీ
- మోదీకి ఇన్ స్టాగ్రామ్ లో 30 మిలియన్ల ఫాలోవర్లు
- ఇన్ స్టాగ్రామ్ లో నెంబర్ వన్ పొలిటీషియన్ గా మోదీ
- మోదీ తర్వాత స్థానంలో ఇండోనేషియా ప్రధాని
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 24.8 మిలియన్లతో మూడో స్థానంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 14.9 మిలియన్ల మంది ఫాలోవర్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. మోదీకి సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన పాప్యులారిటీ ఉంది. ఆయనకు ట్విట్టర్ లో ఏకంగా 50 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.