వీరిద్దరే చూసుకోవడానికి నదీజలాలేమన్నా సొంత వ్యవహారమా?: జగన్, కేసీఆర్ లపై దేవినేని ఉమ విమర్శలు
- నదీజలాలపై సొంత ప్రకటనలు వద్దని హితవు
- ఇదేమీ వ్యక్తిగత పంచాయతీ కాదన్న ఉమ
- జగన్ ను ప్రశ్నించిన వైనం
చట్టప్రకారం ఏపీకి రావాల్సిన నీటి వాటాపై ప్రశ్నించని జగన్, పొరుగు రాష్ట్రం నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని ఎందుకు కోరడంలేదని నిలదీశారు. వ్యవసాయదారులు, ప్రజల హక్కులు సంరక్షించాల్సిన బాధ్యత సీఎంపై ఉందని, కానీ జగన్ బచావత్ ట్రైబ్యునల్ అంశాలపై ఒక్కసారి కూడా చర్చించలేదని ఆరోపించారు.