21, 22 తేదీల్లో టీడీపీ శ్రీకాకుళం జిల్లా సమీక్ష : పార్టీ అధ్యక్షుడు కళా వెంకటరావు
- హాజరుకానున్న పార్టీ అధినేత చంద్రబాబు
- నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై విశ్లేషణ
- అధికార పక్షం తీరుపై ధ్వజం
ఈ సందర్భంగా కళా వెంకటరావు అధికార పార్టీ తీరుపై ధ్వజమెత్తారు. విపక్ష నేతలను వేధించడమే లక్ష్యంగా అధికార పార్టీ తీరు ఉందని విమర్శించారు. ఇసుక కొరతతో నిర్మాణ రంగ కార్మికులు రోడ్డున పడ్డారని, బోటు ప్రమాదంపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.