హిందీ బిగ్ బాస్ లో 'షేమ్ షేమ్' దృశ్యం!
- ఎన్నో వివాదాలతో సాగుతున్న సీజన్ 13
- రక్తి కట్టిస్తున్న సల్మాన్ వ్యాఖ్యానం
- గడియ పెట్టుకోకుండా స్నానం చేస్తున్న సిద్ధార్థ్
- ఇద్దరూ కేకలు పెట్టడంతో కాసేపు హడావుడి
ఆపై ఇంకేముంది... ఈ హఠాత్పరిణామంతో ఇద్దరూ గట్టిగా కేకలు వేశారు. ఇతర కంటెస్టెంట్ లు పరాస్ చాబ్రా, మహీరా శర్మలు పరుగున వచ్చి ఏం జరిగిందని ఆరా తీశారు. కాసేపు షాక్ లోనే ఉండిపోయిన కోయినా మిత్ర తర్వాత విషయం చెప్పేసరికి, నవ్వులు విరబూశాయి. అనుకోకుండా జరిగిందని, పదే పదే గుర్తు చేయవద్దని చెప్పుకొచ్చింది. ఇక సిద్ధార్థ్ బయటకు రాగానే అందరూ షేమ్ షేమ్ అంటూ పాటలు పాడి అతన్ని ఆట పట్టించే పనిలో పడ్డారు.