'హహహ... తరువాతి బాల్ గుర్తుందా'... హార్దిక్ కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన జహీర్ ఖాన్!
- జహీర్ బౌలింగ్ లో సిక్స్ కొట్టిన హార్దిక్
- అదే వీడియోను పోస్ట్ చేయడంపై విమర్శలు
- తరువాతి బంతిని ప్రస్తావించిన జహీర్
ఇక దీనిపై స్పందిన జహీర్, తాజాగా ఓ ట్వీట్ పెడుతూ, ఘాటైన సమాధానం ఇచ్చాడు. "ఫస్ట్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నీకు ధన్యవాదాలు. నీలా నేను బ్యాటింగ్ చేయలేను. అయితే, ఇదే మ్యాచ్ తరువాతి బంతిలా నేను నా పుట్టిన రోజును బాగా జరుపుకున్నాను" అని అన్నాడు. ఆ మ్యాచ్ లో నెక్ట్స్ బాల్ కు హార్దిక్ అవుట్ కావడం గమనార్హం. ఇదే సమయంలో తన పుట్టిన రోజునాడు విషెస్ చెప్పిన అందరికీ జహీర్ కృతజ్ఞతలు తెలిపాడు.