మలేరియా సమూల నిర్మూలనకు బిల్ గేట్స్ మాస్టర్ ప్లాన్!
- దోమల్లో పునరుత్పత్తి కాకుండా చూడాలి
- 2040లోగా మలేరియాను అరికట్టే అవకాశం
- ప్రపంచమంతా కదలాలన్న బిల్ గేట్స్
ఇది ఏ ఒక్క దేశమో కాకుండా, అన్ని దేశాలూ కలిసికట్టుగా చేయాల్సి వుంటుందని, ఈ మొత్తం ప్రక్రియకు గేట్స్ - మిలిందా ఫౌండేషన్ తనవంతు సహకారాన్ని అందిస్తుందని బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. ప్రపంచాన్ని పీడిస్తున్న పోషకాహార లోపాలను అధిగమించేలా శాస్త్రవేత్తలు వినూత్న పరిశోధనలు చేయాల్సి వుందని అన్నారు.