అమెరికాలో హైదరాబాద్ యువతి ఆత్మహత్య!
- జూలైలో భర్త వద్దకు వెళ్లిన వనిత
- ఆత్మహత్య చేసుకున్నట్టు తల్లిదండ్రులకు సమాచారం
- భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఈ క్రమంలో ఆదివారం నాడు ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తల్లిదండ్రులకు సమాచారం అందడంతో, ఆ ఇంట్లో పెను విషాదం నెలకొంది. వనిత మృతదేహాన్ని ఇండియాకు రప్పించాలని వారు వేడుకుంటున్నారు. ఘటన తరువాత నార్త్ కరోలినా పోలీసులు శివకుమార్ ను అరెస్ట్ చేసి, విచారణ ప్రారంభించారు.