టొరొంటోలో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ప్రదర్శన నిలిపివేత
- థియేటర్లోకి ప్రవేశించి కత్తితో తెరను చించేసిన దుండగుడు
- ప్రేక్షకులపై పెప్పర్ స్ప్రేను వెదజల్లిన వైనం
- విట్బీలోనూ ఇటువంటిదే మరో ఘటన
విట్బీలోనూ ఇటువంటిదే మరో ఘటన జరిగింది. ఒంటారియో ప్రావిన్స్‌లో జరిగిన ఈ రెండు ఘటనల కారణంగా సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. అలాగే, వేర్వేరు ప్రాంతాల్లో ఇటువంటివే మరికొన్ని ఘటనలు జరగవచ్చన్న ఆందోళన వ్యక్తమవడంతో ముందుజాగ్రత్త చర్యగా సినిమా ప్రదర్శనను నిలిపివేసినట్టు తెలుస్తోంది.