తిరుమల కాలిబాటలో భారీ రాచనాగం!
- కాలిబాటపైకి వచ్చిన 7 అడుగుల నాగుపాము
- చాకచక్యంగా బంధించిన భాస్కర్ నాయుడు
- ఇటీవల పట్టుబడిన అతి పొడవైన పాము ఇదే
అక్కడికి చేరుకున్న భాస్కర్ నాయుడు పామును చాకచక్యంగా పట్టుకుని, దర్గరలోనే ఉన్న అవ్వాచారి కోనలో వదిలేశారు. ఇటీవల తిరుమలగిరుల్లో పట్టుబడిన అతి పొడవైన పాము ఇదేనని భాస్కర్ వెల్లడించడం గమనార్హం.